ఎక్కడా దేవాన్ష్ పేరు ఉండకూడదు.. అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు

1 day ago 3
Nara Lokesh Respond On Godavari Pushkaralu Devaansh Ghat: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం మునికూడలి పుష్కర ఘాట్‌ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఆ ఘాట్‌కు సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ పేరు పెట్టారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఏ ఘాట్‌కు దేవాన్ష్ పేరు పెట్టొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Read Entire Article