ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలు.. మంత్రి జూప‌ల్లి కృష్ణారావు కీలక ప్రకటన

2 weeks ago 3
రాష్ట్రంలో ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలు ఇచ్చే ప్రతిపాదన.. ప్రభుత్వం దృష్టిలో ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. రోజురోజుకూ స్మగ్లర్ల ఆగడాలు మితిమీరుతున్న నేపథ్యంలో.. వారి ఆట కట్టించేందుకు ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలు ఇస్తే ఎలా ఉంటుంది అనే దానిపై ప్రభుత్వం పరీశీలిస్తోందని వివరించారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.
Read Entire Article