ఎక్స్‌లో నగ్న వీడియోలతో ట్రాప్.. రూ.3.8 కోట్లు కొల్లగొట్టిన గ్యాంగ్, పెద్ద స్కామే ఇది..!

5 months ago 6
తెలంగాణకు చెందిన దంపతులు స్నేహితురాలితో కలిసి ట్విట్టర్ ద్వారా ఏపీకి చెందిన వ్యక్తిని ట్రాప్ చేసి రూ.3.8 కోట్లు కొల్లగొట్టారు. నగ్న వీడియోలు పంపి.. తక్కువ ధరకే స్థలాలు అమ్ముతామని నమ్మించి మోసం చేశారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి.. వారి నుంచి కొంత సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
Read Entire Article