ఎట్టకేలకు.. 12 ఏళ్ల తర్వాత గ్రీన్ సిగ్నల్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య ఉండదిక..!

7 months ago 21
Big Solution For Hyderabad Traffic: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు జీహెచ్‌ఎంసీ, రైల్వే శాఖలు సంయుక్తంగా ఎస్‌పీ రోడ్డు - నెక్లెస్ రోడ్డును కలుపుతూ పాటిగడ్డ మీదుగా ఫ్లైఓవర్ నిర్మించనున్నాయి. దాదాపు పుష్కర కాలం నాటి ప్రతిపాదనకు ఇప్పుడు మోక్షం లభించింది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే బేగంపేట, ఖైరతాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గుతుంది. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
Read Entire Article