హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ బతుకమ్మ కుంట చెరువు పూర్వవైభవం సంతరించుకుంటోంది. కబ్జా కోరల్లో చిక్కున్న చెరువును హైడ్రా పరిరక్షించటంతో ప్రస్తుతం పునరుద్ధరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రానున్న బతుకమ్మ పండగ నాటికి చెరువును సుందరీకరించాలని హైడ్రా టార్గెట్‌గా పెట్టుకుంది. దీంతో స్థానికులు, కాలనీల వాసులు హైడ్రాకు థ్యాంక్స్ చెబుతున్నారు.