ఎమ్మెల్యే కోటంరెడ్డి సాయం కోరిన చింతమనేని ప్రభాకర్.. పెద్ద మనసు చాటుకున్న శ్రీధర్ రెడ్డి

3 months ago 15
TDP Mla Kotamreddy Sridhar Reddy Helps Denduluru People In Nellore: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. ఇవాళ వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాద బాధితులకు సాయం అందించారు. దెందులూరుకు చెందినవారు ప్రమాదంలో గాయపడ్డారని తెలిసి స్థానిక ఎమ్మెల్యే చింతమనేనితో మాట్లాడారు.. వారందరికి బస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే వారికి అవసరమైన సాయం చేయాలని చింతమనేని కూడా కోటంరెడ్డిని కోరారు.
Read Entire Article