ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ఎపిసోడ్‌పై చంద్రబాబు రియాక్షన్.. స్టేజ్ మీద నుంచే..

4 months ago 23
పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు ఎపిసోడ్‌పై సీఎం చంద్రబాబు స్పందించారు. నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగిన పేదలకు సేవలో కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. నిన్న కూడా మా ఎమ్మెల్యే వేరే ఆఫీసు మీద పడ్డారంటూ చదలవాడ వ్యవహారంపై రియాక్టయ్యారు. ఎమ్మెల్యేలు అయినా, ప్రజలు అయినా.. టెన్షన్ తగ్గించుకోవాలని, మరీ టెన్షన్ ఎక్కువైతే మెడిటేషన్ చేయాలని సూచించారు. అవసరమైతే యోగా తరగతులు ఏర్పాటు చేస్తామని సూచించారు.
Read Entire Article