ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. సొంత డబ్బా అసలే వద్దు: పీఏసీ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి

3 months ago 19
గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడిన కార్యకర్తలను విస్మరించి కొందరు ఎమ్మెల్యేలు జమీందార్లలా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను నెలలో మూడు రోజులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వారంలో ఒకరోజు తప్పనిసరిగా నియోజకవర్గాల్లో పర్యటించి క్యాడర్‌ను కలవాలని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో అప్రమత్తంగా ఉంటూ.. పేదలు, మైనార్టీల ఓట్లు తొలగించకుండా చూడాలన్నారు.
Read Entire Article