Actress: ఇండస్ట్రీకి సంబంధించిన ఒక హీరోయిన్ ఒక దుర్మార్గపు నిర్మాత వల్ల కెరీర్ ను ప్రమాదంలోకి నెట్టేయడంతో పాటు చివరకు ఎయిడ్స్ వ్యాధితో మరణించింది. వినడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా కోలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఒక వెలుగు వెలిగిన నిషా నూర్ జీవితం ఇప్పుడు తెలుసుకుందాం..