ఎయిర్‌పోర్ట్ కాదండోయ్ ఏపీలో రైల్వే స్టేషన్.. లుక్ అదిరిపోయింది కదూ.. ప్రారంభానికి రెడీ

1 month ago 4
Mangalagiri Railway Station Amrit Bharat Works Completed: అమృత్ భారత్ పథకం కింద మంగళగిరి రైల్వే స్టేషన్ రూ.12.06 కోట్లతో ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో అదిరిపోయే లుక్‌తో సిద్ధమైంది. 95% పనులు పూర్తయ్యాయి. చేనేత కార్మికురాలి విగ్రహం, సంస్కృతిని తెలిపే చిత్రాలతో కళకళలాడుతోంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, నాలుగు ప్లాట్‌ఫామ్‌లు, మరిన్ని రైళ్ల హాల్ట్‌తో విజయవాడ స్టేషన్‌పై భారం తగ్గే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇది కీలక కేంద్రంగా మారనుంది.
Read Entire Article