ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌లో రోగుల ప్రదర్శన.. వైరల్ వీడియోలో నిజమెంత..?

1 month ago 4
ప్రస్తుతం నడుస్తున్నదంతా సోషల్ మీడియో కాలం. అరచేతిలోనే అందరూ ప్రపంచాన్ని చూస్తున్నారు. ఏం కావాలన్నా.. ఒక్క క్లిక్‌తో అన్నీ వివరాలు వచ్చేస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో కొన్ని తప్పుదారి పట్టించేవి, తప్పుడు వీడియోలు, వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఏది నిజం.. ఏది అబద్ధం అని తేల్చుకోలేకుండా.. అవి వైరల్ అవుతున్నాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. హైదరాబాద్ ఎర్రగడ్డ మెంటర్ హాస్పిటల్ పరిస్థితి ఇది అంటూ వైరల్ చేస్తున్నారు. అందులో వాస్తవమెంతో ఇప్పుడు తెలుసుకుందాం.
Read Entire Article