ఎర్రవెల్లిలో అసైన్డ్ భూములను అమరవీరులకు పంచుతాం.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

1 hour ago 3
తెలంగాణలో భూ వివాదాలను తగ్గించేందుకు సమగ్ర భూ రీసర్వేను ఏడాదిన్నరలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎర్రవల్లిలో 385 ఎకరాల భూములకు సంబంధించి సుమారు 45 ఎకరాల వ్యత్యాసం గుర్తించడంతో మరోసారి సర్వే కోసం నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. అక్కడ కొన్ని అసైన్డ్ భూములు చేతులు మారినట్లు గుర్తించామని.. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన బదిలీలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల హామీ మేరకు అమరవీరులను గుర్తించి న్యాయం చేస్తామని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అసైన్డ్ భూములను పేదలకు పంపిణీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు.
Read Entire Article