ఎల్లుండి నుంచే ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక.. రేపే యాప్ ప్రారంభం

1 month ago 4
ఇందిరమ్మ ఇళ్ల కోసం తెలంగాణలోని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ సర్కారు ఎప్పుడు నెరవేరుస్తుందా? అని పేదల ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. ఇప్పటికే ఇళ్లకు దరఖాస్తులను కూడా స్వీకరించారు. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను కూడా నియమించారు. అయితే లబ్ధిదారులను గుర్తించేందుకు సర్కార్ లోతుగా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఓ యాప్‌ను తీసుకొస్తోంది. ఇందులో పథకం వివరాలన్నీ ఉంటాయి. తెలుగులోనే ఉండేలా చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
Read Entire Article