అఘోరి శ్రీనివాస్ ఇష్యూ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాఫిక్‌గా మారిన సంగతి తెలిసిందే. పూజల పేరుతో మోసాలు చేసినట్లు ఓ మహిళ ఫిర్యాదు చేయగా.. అఘోరిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న అఘోరిని తండ్రి, అక్కా బావ కలిశారు. మీడియా వల్లే అరెస్ట్ జరిగిందని అఘోరి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. బెల్లంపల్లికి వస్తే చూసుకుంటామని హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.