ఎస్ఐఆర్‌తో 16 కోట్ల మంది ఓటు హక్కు గల్లంతు.. నిర్మలా సీతారామన్ భర్త సంచలన వ్యాఖ్యలు

2 months ago 12
ఎస్ఐఆర్‌పై ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు. ఎస్ఐఆర్‌ ప్రక్రియ అమలైతే దేశవ్యాప్తంగా 16 కోట్ల మంది పౌరులు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌ఐఆర్, నియోజకవర్గాల పునర్విభజన కలిసి.. మైనార్టీలు, దళితులు, ఆదివాసీలు వంటి వర్గాలను రాజకీయంగా అప్రాధాన్యంగా మార్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
Read Entire Article