తిరుమల శ్రీవారి లడ్డూకు భారీ డిమాండ్.. రికార్డు స్థాయిలో విక్రయాలు..

2 hours ago 1
తిరుమల శ్రీవారి లడ్డూకు ఏటికేడు డిమాండ్ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా తిరుమల లడ్డూకు ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కోట్లాది మంది హిందువులు తిరుపతి లడ్డూను అత్యంత పవిత్రంగా భావిస్తుంటారు. ఈ క్రమంలోనే ఏటా తిరుపతి లడ్డూల విక్రయాలు పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో లడ్డూ విక్రయాలు కూడా పెరుగుతున్నాయని.. జూన్ నెలలో రికార్డు స్థాయిలో తిరుమల లడ్డూల విక్రయాలు జరిగినట్లు టీటీడీ వెల్లడించింది.
Read Entire Article