ఎస్సై ఉద్యోగాన్ని వదిలేసి సర్పంచ్‌గా పోటీ.. తీరా రిజల్ట్ చూస్తే మతిపోయింది

8 months ago 19
సూర్యాపేట జిల్లాలో ఎస్ఐ ఉద్యోగాన్ని వదులుకుని సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన వెంకటేశ్వర్లుకు నిరాశే ఎదురైంది. ఐదు నెలల పదవీకాలం ఉండగానే వీఆర్‌ఎస్ తీసుకుని కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగినా.. ఓటర్లు ఆయనను తిరస్కరించారు. గ్రామాభివృద్ధి లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానికంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Entire Article