ఏ మాత్రం వెనక్కి తగ్గొద్దు.. చంద్రబాబుకు లేఖ రాయండి: సీఎం రేవంత్

1 week ago 5
నదీ జ‌లాల విషయంలో తెలంగాణకు ప్రయోజనం చేకూరేలా ట్రైబ్యున‌ల్‌-II ఎదుట బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ అధికారులను ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం గోదావ‌రి-బాన‌క‌చ‌ర్ల అనుసంధాన ప్రాజెక్టు చేపట్టడంపై ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర జ‌ల్‌శ‌క్తి మంత్రి, జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీలకు అభ్యంతరాలు తెలుపుతూ లేఖలు రాయాలని సూచించారు.
Read Entire Article