ఏం తెలివిరా నాయనా.. జీతాలిచ్చి మరీ దొంగతనాలు చేయిస్తున్న గజదొంగ

10 months ago 19
ఒక గజదొంగ ఏకంగా 10 మందిని నియమించుకుని, వారికి జీతాలిస్తూ దొంగతనాలు చేయిస్తున్నాడు. మహారాష్ట్రకు చెందిన ఈ ముఠా జగిత్యాల, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడింది. ఇటీవల జగిత్యాలలో దొరికిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి బంగారం, నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article