ఏం లక్కీ గురు నువ్వు.. లాటరీలో మూడు మద్యం దుకాణాలు వచ్చేశాయ్..

4 months ago 9
ఉమ్మడి మెదక్ జిల్లాలో 243 వైన్స్ దుకాణాలకు లక్కీ డ్రా ద్వారా లైసెన్సులు కేటాయించనున్నారు. ఈ ప్రక్రియ కోసం 8,634 దరఖాస్తులు రాగా.. ఒక్కో దరఖాస్తుకు రూ. 3 లక్షలు ఫీజు వసూలు చేయడంతో ప్రభుత్వానికి రూ. 259.02 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. ఫీజు పెరిగినా.. గతంలో కంటే రూ. 14.48 కోట్ల అధిక ఆదాయం లభించింది. సంగారెడ్డి లో ఒక వ్యక్తికి.. లక్కీ డ్రాలో మూడు మద్యం షాపులను దక్కించుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article