ఏంటీ.. అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా కథ ఆ వీరుడి కాన్సెప్ట్‌తో తెరకెక్కబోతుందా?
3 weeks ago
8
ఇంకా సెట్స్‌పైకి కూడా వెళ్లని AA22 సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. దానికి తోడు పుష్ప2 లాంటి ఇండస్ట్రీహిట్టు తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. యావత్ ఇండియా ఈ సినిమా కోసం ఎదురు చూస్తుంది.