ఏఐ పుణ్యమా అని.. ఒకే మాట మీద పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, జగన్..!

1 year ago 22
Ys Jagan About Hindi Language: ఆంధ్రప్రదేశ్‌లో హిందీ భాషపై జరుగుతున్న చర్చ రాజకీయంగా దుమారం రేపుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ హిందీ జాతీయ భాష అని పేర్కొనడం చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ స్పందిస్తూ హిందీని ఒక భాషగా నేర్చుకోవాలని, విద్య ఇంగ్లీష్ మీడియంలో ఉండాలని అభిప్రాయపడ్డారు. అయితే, ఆయన హిందీని జాతీయ భాషగా పేర్కొన్నట్లు వైరల్ అవుతున్న వీడియోను కొందరు ఖండించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యా విధానం ఉండాలని జగన్ సూచించారు.
Read Entire Article