ఏఐ సాయంతో ఏపీ మంత్రి సంతకం ఫోర్జరీ.. ఈ తండ్రీకొడుకులు మాములోళ్లు కాదు, ఏం జరిగిందంటే!

4 months ago 21
Andhra Pradesh Minister Sign Forgery: ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ఓ స్టాఫ్ నర్సు బదిలీ కోసం డబ్బులు తీసుకుని మంత్రి సంతకంతో నకిలీ ఆర్డర్ కాపీని తండ్రీకొడుకులు తయారు చేశారు. అయితే అది ఫేక్ అని తేలడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన ఇద్దర్ని అరెస్ట్ చేశారు.
Read Entire Article