ఏడాది కాలంలోనే 5 ప్రభుత్వ ఉద్యోగాలు.. సత్తా చాటిన వివాహిత

3 months ago 5
ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించటమే గగనమైన ఈ రోజుల్లో.. ఓ వివాహిత ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. ఓ వైపు కుటుంబ బాధ్యతలు, తన పిల్లల చదువులు చక్కబెడుతూనే భర్త ప్రోత్సాహంతో ఏడాది కాలంలోనే ఐదు ఉద్యోగాలు సాధించింది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వాణి ఐదు ఉద్యోగాలు సాధించి సత్తా చాటింది.
Read Entire Article