ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం హైలైట్స్.. సూపర్ సిక్స్ పథకాలపై కీలక వ్యాఖ్యలు

3 hours ago 1
Andhra Pradesh Assembly Budget Session Governor Speech: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకాగా.. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. సూపర్‌ సిక్స్‌ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామని.. ల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు, మెగా డీఎస్‌సీ ఫైల్‌పై సంతకం, అన్న క్యాంటీన్లు తీసుకొచ్చామన్నారు. ప్రతినెలా 1వ తేదీనే ఇంటికి వెళ్లి పింఛన్లు.. మహిళలకు ఏడాదికి మూడు సిలిండర్లు అందిస్తున్నామన్నారు. అర్హులైన అందరికీ సొంతిల్లు ఉండాలనేది ఆకాంక్ష అన్నారు.
Read Entire Article