ఏపీ ఉచిత బస్సు పథకం.. అప్పుడే మొదలైందా, అయ్యో పాపం మగవాళ్లు.. ప్రారంభమైన వారానికే ఇదేందయ్యా

6 months ago 8
AP Free Bus Travel Male Passengers Decreased: ఆంధ్రప్రదేశ్‌లో మహిళల కోసం స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోంది. మొదటి వారంలోనే కోటి మందికి పైగా మహిళలు ఉచితంగా ప్రయాణించారు. ఈ పథకం వల్ల ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్యలో మార్పు వచ్చింది. మహిళా ప్రయాణికులు పెరిగి, పురుష ప్రయాణికులు తగ్గారు. ఈ మార్పు ఆర్టీసీ అధికారుల అంచనాలకు తగ్గట్టుగానే ఉంది. ఈ పథకం మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది.
Read Entire Article