ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు అలర్ట్.. అటెండెన్స్ యాప్‌లో ఆ ఆప్షన్ తొలగింపు!

1 month ago 5
AP Grama Ward Sachivalayam Employees Attendance: ఏపీలో గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరులో ప్రభుత్వం కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. అటెండెన్స్ మొబైల్ యాప్‌లో సచివాలయానికి వచ్చిన సమయం, వెళ్లిన సమయం రెండు నమోదు చేయాలి. ఉద్యోగులు ఉదయం డ్యూటీకి హాజరైనప్పుడు, సాయంత్రం విధులు ముగించినప్పుడు తప్పనిసరిగా తమ మొబైల్‌లోని అటెండెన్స్‌ యాప్‌లో నమోదు చేయాలి. ఒకసారి నమోదుచేసి ఊరుకున్నా దానిని గైర్హాజరుగానే పరిగణించి జీతంలో కోత విధిస్తారు. తాజాగా యాప్‌లో కొన్ని అప్డేట్స్ చేశారు.
Read Entire Article