ఏపీ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్..

4 months ago 25
ఏపీ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై శాంతిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మంగళవారం రోజున ఏసీబీ అధికారులు.. శాంతికి చెందిన ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. మొత్తం నాలుగుచోట్ల ఒకేసారి సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు.. అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. దీంతో ఆమెను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
Read Entire Article