ఏపీ నుంచి బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆర్‌.కృష్ణయ్య.. టీడీపీ నుంచి ఈ ఇద్దరికే ఛాన్స్!

1 month ago 4
R Krishnaiah Bjp Rajya Sabha Seat: ఆంధ్రప్రదేశ్‌‌లో ఖాళీ అయిన మూడు రాజ్యసభ అభ్యర్థుల్లో ఒకరి పేరు ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్ కృష్ణయ్యకు బీజేపీ అవకాశం కల్పించింది. గతంలో వైఎస్సార్సీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్‌.కృష్ణయ్య, కొద్ది నెలల క్రితం రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయనకు బీజేపీ నుంచి అవకాశం దక్కింది. కృష్ణయ్య మంగళవారం నామినేషన్ వేయనున్నారు. టీడీపీ నుంచి మరో ఇద్దరి పేర్లు దాదాపు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
Read Entire Article