ఏపీ పదో తరగతి ఫలితాల విడుదలపై క్లారిటీ.. ఓహో అసలు సంగతి అదన్నమాట

4 months ago 25
Andhra Pradesh 10th Results 2026 Official Update: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఫలితాల విడుదలపై సోషల్ మీడియాలో ప్రచారంపై విద్యాశాఖ, ప్రభుత్వ పరీక్షల సంచాలకుల విభాగం క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్ 25న ఫలితాలు విడుదలవుతాయని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. ఫలితాల విడుదలపై అధికారికంగా ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు.
Read Entire Article