Andhra Pradesh 10th Results 2026 On April 30: ఏపీలో టెన్త్ విద్యార్థులకు ముఖ్యగమనిక.. ఫలితాలకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. గురువారం ఫలితాలు విడుదలకానున్నట్లు తెలుస్తోంది. మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు పరీక్షల ఫలితాలను వెబ్‌సైట్‌లు, మనమిత్ర వాట్సాప్, లీప్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది 6.30 లక్షలమంది విద్యార్థులు పదోతరతగతి పబ్లిక్ పరీక్షలు రాశారు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.