ఏపీ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ కీలక ప్రకటన.. విద్యార్థులు 3 రోజులు స్కూల్‌కి రాకపోతే

8 months ago 7
రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పిల్లలు బడికి క్రమం తప్పకుండా వచ్చేలా విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు కీలక సూచనలు చేశారు. మూడు రోజులు రాకుంటే తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని, ఐదు రోజులు రాకుంటే ఇంటికి వెళ్లాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు ప్రైవేటు బడులు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. వచ్చే సంవత్సరం నుండి "తల్లికి వందనం" పథకానికి 75% హాజరు తప్పనిసరి అని తెలిపారు. ఆ వివరాలు..
Read Entire Article