ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం.. ‘అలా వచ్చి అరెస్ట్ చేయడానికి వీల్లేదు’

6 months ago 9
ఆంధ్రప్రదేశ్ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్ దుస్తుల్లో పోలీసులు విధులకు హాజరుకావడం ఏంటని ప్రశ్నించింది. ఇలా విధులకు హాజరుకావడం ఇది నిబంధనలకు విరుద్ధమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా డీకే బసు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తుచేస్తూ.. సివిల్ దుస్తుల్లో వచ్చి అరెస్టులు చేయడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రసన్నకుమార్ రెడ్డి పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు..
Read Entire Article