ఏపీ ప్రజల కోసం స్మార్ట్ కార్డు.. ఎన్నో ప్రయోజనాలు, జస్ట్ స్కాన్ చేస్తే చాలు

5 months ago 27
Andhra Pradesh Govt New Family Card: ఏపీ ప్రభుత్వం ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను అమలు చేయాలని ప్లాన్ చేసింది. సంక్షేమ పథకాలు, పౌర సేవల్ని ప్రతీ కుటుంబం ఒక యూనిట్‌గా తీసుకుని.. ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి పర్యవేక్షించనుంది. దీని కోసం ఫ్యామిలి కార్డుల్ని జారీ చేయనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్ల సదస్సులో ఈ ఫ్యామిలీ కార్డుపై చర్చ జరిగింది.
Read Entire Article