ఏపీ ప్రజలకు చల్లని కబురు.. ఈ జిల్లాలలో రెండు రోజుల పాటూ వర్షాలు

4 months ago 20
Andhra Pradesh High Temperatures And Rains: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే రెండు రోజుల పాటు వాతావరణంలో మార్పులు జరుగుతాయని వాతావరణశాఖ తెలిపింది. ఓవైపు తీవ్రమైన ఎండలు, మరోవైపు అకాల వర్షాలు కురుస్తాయంటున్నారు. ఏపీపై రెండు ఉపరితల ఆర్తనం ప్రభావం కనిపిస్తున్నాయి. ఆదివారం కూడా పలు జిల్లాల్లో వానలు పడ్డాయి.. అలాగే రికార్డు స్థాయలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే ఆదివారం రోజు పిడుగుపాటుకు ముగ్గురు చనిపోయారు. ఏపీ వెదర్ అప్డేట్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article