తిరమల శ్రీవారి ఆలయంపై శాసనాల డిజిటలైజేషన్.. బ్రిటిష్‌ కాలం నాటి విధానంలో, మొత్తం 600కుపైగా!

4 hours ago 2
Tirumala Temple Inscriptions Digitisation Works Started: కేంద్రం ప్రభుత్వం భారత్‌శ్రీ ప్రాజెక్టులో భాగంగా ఆలయంలోని వివిధ ప్రాంతాల్లో వున్న శాసనాల నకళ్ల సేకరణ, డిజిటలైజేషన్‌ ప్రక్రియ చేపట్టింది. తిరుమల శ్రీవారి ఆలయ పరిధిలో శాసనాల పరిరక్షణ కోసం డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ‘భారత్‌-శ్రీ’ ప్రాజెక్టు' కింద తిరుమలలో శాసనాలను సేకరిస్తున్నారు. మొత్తం 750 శాసనాలను డిజిటలైజేషన్ చేయనున్నారు. ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా బ్రిటీష్ కాలం నాటి ప్రక్రియను అనురించి శాసనాలను సేకరిస్తోంది.
Read Entire Article