ఏపీ ప్రజలకు మరో అద్భుత అవకాశం.. ఆస్తి పన్నుపై 5శాతం రిబేట్, త్వరపడండి

2 weeks ago 4
Andhra Pradesh Government Rebate On Property Tax 5%: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను బకాయిల్ని వసూలు చేసేందుకు మరో ఆఫర్ ప్రకటించింది. ఆస్తి పన్ను బకాయలపై ఏకంా 5శాతం రిబేట్ ప్రకటించింది. ఈ నెల 30 వరకు ఈ అవకాశం ఉంది. ఆస్తి పన్ను బకాయిల్ని చెల్లిస్తే 5శాతం తగ్గింపు ఉంటుంది. అలాగే ఆస్తి పన్ను బకాయిల వడ్డీపై 50శాతం మాఫీ కూడా చేస్తోంది.
Read Entire Article