ఏపీ ప్రజలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. ఒక్కొక్కరికి రూ.2.50 లక్షల వరకు

11 months ago 19
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది. రోగులకు ఇంటి వద్దనే వైద్యం అందించే సంజీవని పథకాన్ని అమలు చేయనుంది. దీని ద్వారా వైద్య సిబ్బంది ఇంటికే వచ్చి వైద్య సేవలు అందిస్తారు. బిల్‌గేట్స్ ఈ కార్యక్రమానికి సహకారం అందించేందుకు ముందుకు వచ్చారని సీఎం చంద్రబాబు తెలిపారు. కుప్పంలో పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో, ప్రస్తుతం చిత్తూరులో దీన్ని ప్రారంభించారు. త్వరలోనే రాష్ట్రం అంతా అమలు చేయనున్నారు. ఆ వివరాలు..
Read Entire Article