ఏపీ ప్రజలకు శుభవార్త.. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు, వాట్సాప్‌తో చాలా ఈజీగా

1 year ago 22
AP Property Tax Can Pay In Whatsapp: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తి పన్ను చెల్లింపులను సులభతరం చేస్తూ సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై వాట్సాప్ మనమిత్ర ద్వారా ఎక్కడి నుంచైనా ఆస్తి పన్ను చెల్లించవచ్చు. దీనివల్ల గ్రామ పంచాయతీల్లో స్మార్ట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వారా రాష్ట్రంలోని చాలా మందికి వారి ఆస్తుల పన్నులు చెల్లించడం సులభం అవుతుంది. అంతేకాదు, పంచాయతీల్లో అవినీతిని కూడా అరికట్టవచ్చు అంటున్నారు. ఈ కొత్త విధానం అక్టోబర్ నుంచి అందుబాటులోకి రానుంది.
Read Entire Article