ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు.. జస్ట్ 72 గంటల్లో అనుమతి

7 months ago 12
AP Govt Fast Track 72 Hour Clearance Policy: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అదిరిపోయే శుభవార్త. ఇకపై పట్టణాలు, నగరాల్లో మల్టీ స్టోరీ భవనాల నిర్మాణానికి కేవలం 72 గంటల్లోనే అనుమతులు లభిస్తాయి. ప్రభుత్వం స్పీడ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో నెలలు తరబడి ఎదురుచూసే కష్టాలకు చెక్ పెట్టనుంది. ఈ కొత్త విధానంతో నిర్మాణ పనులు వేగంగా ప్రారంభించవచ్చు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి చదవండి!
Read Entire Article