ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. జూన్ 9 వరకు ఛాన్స్, ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

9 months ago 33
Andhra Pradesh Govt Employees Transfers Extended: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం బదిలీ గడువును జూన్ 9 వరకు పొడిగించింది. కొన్ని శాఖల్లో ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు, ప్రభుత్వం మార్గదర్శకాలను సవరిస్తూ ఐదేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి చేసింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయింపులు ఇచ్చింది. ఈ నిర్ణయం ఉద్యోగులకు ఊరటనిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
Read Entire Article