ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. బ్యాంక్ అకౌంట్‌లలో డబ్బులు జమ, చెక్ చేస్కోండి

1 year ago 25
Andhra Pradesh Govt Employees Dues Released: ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.. ఇచ్చిన మాట ప్రకారం డబ్బుల్ని అకౌంట్‌లలోక జమ చేస్తోంది. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు డబ్బులు విడుదల చేయాలని అధికారుల్ని ఆదేశించారు. వెంటనే డబ్బులకు సంబంధించిన ప్రక్రియను చేపట్టారు.. ఇవాళ ఉదయం నుంచి డబ్బుల్ని వరుసగా బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేస్తున్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. బుధవారం నాటికి పూర్తిస్థాయిలో డబ్బులు అందుతాయంటున్నారు.
Read Entire Article