ఏపీ ప్రభుత్వ సలహాదారుడి పదవి.. మరోసారి చాగంటి కోటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు

7 months ago 7
Chaganti Koteswara Rao Comments: ఏపీ ప్రభుత్వం చాగంటి కోటేశ్వరరావును విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించే విషయమై సలహాదారుగా నిమయించారు. ఈ పదవిని తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారు.. త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. త్వరలోనే తాను మంత్రి నారా లోకేష్‌ను కలుస్తానని చెప్పారు. ఈ కీలకమైన బాధ్యతను అప్పగించిన ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. నాలుగు మంచి మాటలు చెప్పడానికి తాను ఈ పదవిని తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
Read Entire Article