ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ సంస్థ ఆస్తులు జప్తు..

2 months ago 4
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కర్నూలు జిల్లాలోని శ్రేయ గ్రూప్ మీద చర్యలు ప్రారంభించింది. శ్రేయ ఇన్‌ఫ్రా మార్కెటింగ్ పేరుతో ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించి మోసం చేశారంటూ ఈ సంస్థ మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించిన ప్రభుత్వం.. శ్రేయ గ్రూపు ఆస్తులను జప్తు చేసేందుకు సీఐడీకి అనుమతి ఇచ్చింది. సంస్థతో పాటుగా నిందితులు హేమంత్ రాయ్, సంగీతా రాయ్ ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది.
Read Entire Article