ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంజినీరింగ్‌ కాలేజీకి వైఎస్సార్‌ పేరు తొలగింపు

5 months ago 31
Guntur ANU YSR Name Removed: గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ)లోని ఇంజినీరింగ్ కాలేజీకి సంబంధించి వీసీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంజినీరింగ్ కాలేజీకి ఉన్న మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరు తొలగించారు. ఇంజనీరింగ్ కాలేజీకి ఉన్న వైఎస్‌ పేరును తొలగించాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు అధికారుల్ని కోరారు.. వినతిపత్రం అందజేశారు. వారి విజ్ఞప్తితో వైఎస్‌ పేరును అధికారులు తొలగించారు.. అక్కడ ఉన్న పేరును క్రేన్ సాయంతో తీసివేశారు.
Read Entire Article