ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరో రూ.540 కోట్లు మంజూరు..

4 months ago 7
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టిడ్కోకు రూ.540 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిధుల మంజూరు పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. మరోవైపు వచ్చే ఏడాది జూన్ నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ మేరకు చర్యలు తీసుకుంటోంది. మరోవైపు నిర్మాణం పూర్తి అయిన టిడ్కో ఇళ్లను ప్రతి శనివారం లబ్ధిదారులకు కేటాయించాలని ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు.
Read Entire Article