ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి హెక్టారుకు రూ.50 వేలు.. త్వరలో అకౌంట్లోకి.!

5 months ago 13
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి రైతులను ఆదుకునేందుకు ఆర్థి్క సాయం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఉల్లిని పండించిన రైతులకు హెక్టారుకు రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. ఇందులో కేంద్రం వాటా రూ.17500, రాష్ట్రం వాటా రూ.37.500గా ఉండనుంది. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. పంట విక్రయాలతో సంబంధం లేకుండా ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.
Read Entire Article