ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సంక్రాంతికి స్టార్ట్.. పిఠాపురంలో పవన్ చేతుల మీదుగా!

2 weeks ago 3
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా గోకులాల ప్రారంభోత్సవం చేపట్టనుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 10,11, 12వ తేదీల్లో గోకులాలను ప్రారంభించనున్నారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వీటిని నిర్మించారు. పల్లెపండుగ వారోత్సవాల్లో వీటి నిర్మాణం జరిగింది. ఈ నేపథ్యంలో సంక్రాంతి సందర్భంగా ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పిఠాపురంలో జరిగే కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.
Read Entire Article