ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ విద్యార్థులకు రూ.20 వేలు.. జూన్ 9న, మార్గదర్శకాలు విడుదల

9 months ago 18
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యావ్యవస్థలో నాణ్యతా ప్రమాణాలు పెంచడంతో పాటుగా.. విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు షైనింగ్ స్టార్స్ పేరుతో అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఈ షైనింగ్ స్టార్స్ అవార్డులు ఇస్తారు. షైనింగ్ స్టార్స్ అవార్డుల కోసం ఏపీ పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. జూన్ 9న విద్యార్థులకు అవార్డులతో పాటుగా.. రూ.20 వేలు చొప్పున నగదు ప్రోత్సాహకం అందించనున్నారు.
Read Entire Article