తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు, ఆరెంజ్ అలర్ట్

1 hour ago 1
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మరోవైపు.. హైదరాబాద్‌లో భారీ వానల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు.. ఐటీ కంపెనీలు, విద్యా సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read Entire Article